రూర్కీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 4
పోస్టులవారీగా ఖాళీలు: ప్రాజెక్ట్ ఆఫీసర్-1, ప్రాజెక్ట్ అసిస్టెంట్-2, ప్రాజెక్ట్ అటెండెంట్-1 ఉన్నాయి.
అర్హతలు: పోస్టును బట్టి పదోతరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, సీఏ/ ఎంబీఏ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
ఎంపిక: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఈమెయిల్/ ఆఫ్‌లైన్‌లో
ఈమెయిల్: dora.offi ce@iitr.ac.in
చివరితేదీ: ఏప్రిల్ 5
వెబ్‌సైట్: https://www.iitr.ac.in